Mid day Meal : పేద విద్యార్థుల కడుపు నింపుతున్న అక్షయ పాత్ర
వరంగల్ లోని సర్కారు బడుల్లో పిల్లలకు రుచికరమైన మధ్యాహ్న భోజనం ప్రారంభం Mid day meal by Akshsy Patra | ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు.. రుచిపచీ లేని సాంబారు నుంచి పేద విద్యార్థులకు విముక్తి లభించింది. ఇకపై ఆ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కడుపు నిండా రుచికరమై భోజనం (Mid day meal ) అందించేందుకు అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. వరంగల్ కాశిబుగ్గలోని నరేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలతోపాటు వరంగల్ కృష్ణాకాలనీ … Read more
Read More